మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Riddhi Stava – ఋద్ధి స్తవః
శ్రీమన్వృషభశైలేశ వర్ధతాం విజయీ భవాన్ |
దివ్యం త్వదీయమైశ్వర్యం నిర్మర్యాదం విజృంభతామ్ || 1 ||
దేవీభూషాయుధైర్నిత్యైర్ముక్తైర్మోక్షైకలక్షణైః |
సత్త్వోత్తరైస్త్వదీయైశ్చ సంగః స్తాత్సరసస్తవ || 2 ||
ప్రాకారగోపురవరప్రాసాదమణిమంటపాః |
శాలిముద్గతిలాదీనాం శాలాః శైలకులోజ్జ్వలాః || 3 ||
రత్నకాంచనకౌశేయక్షౌమక్రముకశాలికాః |
శయ్యాగృహాణి పర్యంకవర్యాః స్థూలాసనాని చ || 4 ||
కనత్కనకభృంగారపతద్గ్రహకలాచికాః |
ఛత్రచామరముఖ్యాశ్చ సంతు నిత్యాః పరిచ్ఛదాః || 5 ||
అస్తు నిస్తులమవ్యగ్రం నిత్యమభ్యర్చనం తవ |
పక్షేపక్షే వివర్ధంతాం మాసిమాసి మహోత్సవాః || 6 ||
మణికాంచనచిత్రాణి భూషణాన్యంబరాణి చ |
కాశ్మీరసారకస్తూరీకర్పూరాద్యనులేపనమ్ || 7 ||
కోమలాని చ దామాని కుసుమైః సౌరభోత్కరైః |
ధూపాః కర్పూరదీపాశ్చ సంతు సంతతమేవ తే || 8 ||
నృత్తగీతయుతం వాద్యం నిత్యమత్ర వివర్ధతామ్ |
శ్రోత్రేషు సుధాధారాః కల్పంతాం కాహలీస్వనాః || 9 ||
కందమూలఫలోదగ్రం కాలేకాలే చతుర్విధమ్ |
సూపాపూపఘృతక్షీరశర్కరాసహితం హవిః || 10 ||
ఘనసారశిలోదగ్రైః క్రముకాష్టదళైః సహ |
విమలాని చ తాంబూలీదళాని స్వీకురు ప్రభో || 11 ||
ప్రీతిభీతియుతో భూయాద్భూయాన్ పరిజనస్తవ |
భక్తిమంతో భజంతు త్వాం పౌరా జానపదాస్తథా || 12 ||
ధరణీధనరత్నాని వితరంతు చిరం తవ |
కైంకర్యమఖిలం సర్వే కుర్వంతు క్షోణిపాలకాః || 13 ||
ప్రేమదిగ్ధదృశః స్వైరం ప్రేక్షమాణాస్త్వదాననమ్ |
మహాంతః సంతతం సంతో మంగళాని ప్రయుంజతామ్ || 14 ||
ఏవమేవ భవేన్నిత్యం పాలయన్ కుశలీ భవాన్ |
మామహీరమణ శ్రీమాన్ వర్ధతామభివర్ధతామ్ || 15 ||
పత్యుః ప్రత్యహమిత్థం యః ప్రార్థయేత సముచ్ఛ్రయమ్ |
ప్రసాదసుముఖః శ్రీమాన్ పశ్యత్యేనం పరః పుమాన్ || 16 ||
ఇతి ఋద్ధిస్తవః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.